సమస్య -పరిహారం


01 .శీఘ్రవివాహం కోసం చేయ్యవలసిన పరిహారం 

     ఓo క్లీమ్ పత్నీమనోరమాదేహీ ,మనోవృత్తా మసారీ హీమ్ తారణీ 
   దుర్గా శశారా సాగరస్యా ,కులోద్ భావామ్ క్లీమ్ ఒo ||

చేయు విధానం :- ఈ మంత్రం ఉదయం లేదా సాయంత్రం జపం చేయ్యుచు .ఈ మంత్ర జపం చేసినన్ని రోజులు 
ఉత్తర వాయువ్యం లో నిద్రించరాదు .ప్రతిరోజూ జపం చేసిన తర్వాత నీటిలో నానపోసిన శెనగలు మీ ఇస్తాదైవానికి 
నివేదన చెయ్యాలి .వాటిని  తాను మాత్రమ్ తినరాదు .ఆవులకు పెట్టాలి .18 రోజులు పూర్తి అయిన తర్వాత 
9 మంది బ్రాహ్మణులకు పెసలను దానం ఇవ్వాలి .
                                        
           ఇలా చేసిన వెంటనే వివాహం అవుతుంది సందేహం లేదు .
            ----------------------------------------------------------------
     
                    
స్త్రీలకు కుజ దోష పరిహారానికి 
-----------------------------------------

ఓ o ఇం హ్రీం శ్రీం కామెస భద్దహా |
మాంగల్య సూత్ర శోభిత కందరాయై నమహా ||

ఈ మంత్రాన్ని మంగళవారం నాడు సోర్యోదయo తర్వాత ప్రారంభిచాలి .ప్రతి నిత్యం జపం అయిన తర్వాత శెనగలను 
ఇష్ట దైవనికి నివేదించి నలుగురికి పంచాలి .మంత్ర జపం చేస్తున్నంత కాలం ఉత్తర వాయువ్యం ద్వారం నుండి 
నడవరాదు .90 రోజులు అయిన తర్వాత 1500 గ్రాములు కందులను దానం ఇవ్వాలి .
కుజ దోషం పోయి అన్నీ శుభఫలితాలు కలుగుతాయి .
--------------------------------------------------------- 




ధనం కలసి రావాలి అంటే ఏమి చేయ్యలి 
-------------------------
మంగళవారం చంద్ర హోరాలో అంటే సాయంత్రం 5-6 సమయంలో మోదుగ చెట్టు ఆకులను ఎండలో ఎండబెట్టి 
తావీజులో బందించి పూజామందిరములో దాచి ఉంచితే  ఆ ఇంట సిరిసంపదలు ,భోగభాగ్యాలు పొంగీ పొరలును .
ఇది చేసి చూడండి .

ఎన్ని సార్లు ప్రయత్నించిన ఉద్యోగం రావటం లేదా ?


--------------------------

పదే పదే మీ వివాహం ఆలస్యం అవుతుంటే 

Comments